Posts

Lic jeevan shanti 858

Image
అసలు ఏంటి ఈపాలసీ ? ఈ పాలసీ పేరు జీవన్ శాంతి, ఎల్ఐసి యొక్క ముఖ్యమైన పథకాల్లో ఒకటి- ఎల్ఐసి యొక్క న్యూ జీవన్ శాంతి, ఇది నాన్-లింక్డ్, సింగిల్ ప్రీమియం మరియు డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్, ఇది పాలసీదారునికి సింగిల్ లైఫ్ మరియు జాయింట్ లైఫ్ యాన్యుటీ మధ్య ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. పాలసీ ప్రారంభంలో పాలసీదారులకు యాన్యుటీ రేట్లు హామీ ఇవ్వబడతాయి.  పాలసీ తీసుకోవడానికి అర్హతలు  30 సంవత్సరాల నుండి 79 లోపు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు,కనీస పాలసీ 1,50,000 నుండి గరిష్టంగా ఎంత పాలసీ అయిన ఇస్తారు. కనిష్ట డిఫమెంట్ వ్యవధి 1 సంవత్సరం గరిష్ట డిఫమెంట్ వ్యవధి12 సంవత్సరాలు కనిష్ట యన్యుటి నెలవారీ- రూ. 1000, త్రైమాసికంగా- రూ. 3000 ,అర్థ- వార్షికంగా- రూ. 6000 ,వార్షికంగా- రూ. 12000 పాలసీ తీసుకున్న వ్యక్తీ చనిపోతే  పాలసీ కాలపరిమితిలో పాలసీ అమలులో ఉండి పాలసిదారుడు చనిపోతే,నామినిగా ఎవరయితే ఉన్నారో వాళ్ళకి పాలసీ అమౌంట్ ఇస్తారు.అది ఎలా ఇస్తారు అంటే మీరు ఎంత సింగల్ ప్రీమియం వేసారో అంత  ఉదాహరణ   మోహన్ రావు అనే ఒక వ్యక్తీ వయస్సు60 సంవత్సరాలు,అతను1 సంవత్సరం డిఫమెంట్ వ్యవధితో  ఒక 10 లక్షల ...